మా గురించిసంప్రదించండిG.O.sPDFs

తుపాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు: బంగాళాఖాతంలో వాయుగుండం, బుధవారం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం

ప్రచురణ: October 25, 2026

బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

  • విశాఖకు 860 కి.మీ., కాకినాడకు 950 కి.మీ., బాపట్లకు 1130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
  • నేడు వాయుగుండం తీవ్రంగా బలపడనుంది. రేపు తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారనుంది.
  • తుఫాన్‌గా బలపడిన తర్వాత దీనికి "అర్నాబ్" అని నామకరణం చేస్తారు.
  • ఎల్లుండి ఉదయం తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది.
  • బుధవారం యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
  • ఎల్లుండి నుంచి 3 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన ఉంది.
  • తీరం దాటే సమయంలో 115–125 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
W f X ✈